గురువారం 15 మార్చి 2012

Android Application మీ కోసం

మీ మొబైల్ లో visiting కార్డు ద్వారా డిటైల్స్ ఎంటర్ చేయుటలో ఇబ్బంది పడుతున్నారా అయతే ఈ android అప్లికేషను మీ కోసం
ఇది ఒక్క మంచి Business card reader
for more android అప్లికేషన్స్ గివ్ మీ ఇన్ కామెంట్స్ విత్ యువర్ మెయిల్ id

సోమవారం 26 డిసెంబర్ 2011

హిందూ సాంప్రదాయ వేదిక

హిందూ సాంప్రదాయ వేదిక
ఈ క్రింది లింక్ మన హిందూ సాంప్రదాయల గురించి తెలియని వారికీ ఎన్నో విషయాలు తెలుపుతుంది. నాకు ఈ పుస్తకం ఒక్క ప్రైవేట్ లైబ్రేరిలో దొరికింది. దీని వ్రాసిన వారి పేరు కాని పబ్లిష్ వారి పేరు కాని అందులో లేవు. అయినా వారికి థాంక్స్
http://www.mediafire.com/?iiqprqy5b316v96

ఆదివారం 1 మార్చి 2009

మీ కోసం మీ జీవితచక్రం .............

హాయ్ ఫ్రెండ్స్,
సారీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను మీ ముందుకు రావటం ఆలస్యం అయింది.
మీ కందరికీ మీ జీవితచక్రం Astrology తెలుసుకోవాలని వుందా
అయితే మీ name, date of birth, and palce of birth మీ మెయిల్ idఈ క్రింది అడ్రస్ కు మెయిల్ చేయండి
ఇది ఫ్రీ సర్వీసు. మరియు మీ బేసిక్ details మాత్రమె పంపపడుతాయి.
ఇది ఫ్రీ సర్వీసు కనుక మీ details పంపుటానికి మినిముం ఒన్ వీక్ టైం పటుతుంది
నా mail id is : dvrao_chowdary@yahoo.com, dvraochowdary@gmail.com

bye

గురువారం 2 అక్టోబర్ 2008

మీ windows xp కి vista స్వరూపం కావాలా ఆయితే ?




మీ windows xp కి vista స్వరూపం కావాలా ఆయితే pack-vista-inspiratని వాడి చూడండి.






సోమవారం 28 ఎప్రిల్ 2008

internet explorer title bar మీద పేరు మార్చటం....?


మీ internet explorer యొక్క టైటిల్ బార్ మీద రెగ్యులర్ గా వుండే internet explorer బదులు మీ పేరు లేదా మీకు ఇష్టమైన పేరు రావలనుకొంటే ముందుగా start లోని Run కమాండ్ క్లిక్ చేయండి. అప్పుడు వచ్చే బాక్స్ లో gpedit.msc అని క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చే విండోలో user configuration క్లిక్ చేయండి. ఆ తరువాత వచ్చే విండోలో windows settings క్లిక్ చేయండి. ఆ తరువాత వచ్చే విండోలో Internet Explorer Maintainance క్లిక్ చేయండి. ఆ తరువాత వచ్చే విండోలో Browser User Interface క్లిక్ చేసి Browser టైటిల్ ను క్లిక్ చేయండి.

ఆ తరువాత వచ్చే విండోలో ఉన్న Customaize Title Bar చెక్ బాక్స్ ను క్లిక్ చేసి క్రింద ఏదో ఒక్క పేరు ఇవ్వండి. ఇప్పుడు మీ gpedit.msc ను క్లోజ్ చేయండి.

మరలా start లోని Run కమాండ్ క్లిక్ చేయండి. అప్పుడు వచ్చే బాక్స్ లో regedit అని క్లిక్ చేయండి.

HKEY_CURRENT_USER\Software\Microsoft\Internet Explorer\Main లోకి రండి. ఇందులో

window title ఎక్కడ ఉందో చూసి దానిని క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చే బాక్స్ లో మీకు కావలిసిన పేరు (ఈ పేరే మీ టైటిల్ బార్ మీద వస్తుంది). ఇవ్వండి. ఇప్పుడు మీ regedit క్లోజ్ చెయ్యండి. ఇప్పుడు మీ ఇంటర్నెట్ ఎక్సప్లోరర్ ఓపెన్ చేస్తే టైటిల్ బార్ మీద మీ పేరు వస్తుంది.

శనివారం 26 ఎప్రిల్ 2008

మీ Drives కి సొంత ఇమేజ్ iconగా కావాలా?



మీ Drives కి సొంత ఇమేజ్ iconగా కావాలా? ఆయితే ముందుగా image2icon అనే సాఫ్టువేరు డౌన్లోడ్ చేసుకొని మీ కంప్యుటర్లో ఇన్స్టాల్ చేసుకొని దాని నుండి మీకు కావలిసిన imageను iconగా create చేయండి. తరువాత దానిని ఎ డ్రైవ్ యొక్క iconను మార్చాలనుకొంటునారో డ్రైవ్ లో దీనిని కాపీ చేయండి. తరువాత ఆ డ్రైవ్ లో notepad ఓపెన్ చేసి దానిలో ఈ క్రింది విధంగా టైపు చేయండి. ఉదాహరణకు మీరు create చేసిన icon పేరు test.ico అనుకొందాం.
అప్పుడు notepadలో
[AutoRun]
icon=test.ico
అని టైపు చేసి దానిని autorun.inf ఫైల్ గా సేవ్ చేయండి.
ఇప్పుడు మీ సిస్టంను రేఫ్రేష్ చేస్తే మీరు కోరుకొన్న picture ఆ డ్రైవ్ iconగా వస్తుంది.





గురువారం 24 ఎప్రిల్ 2008

free pdf printer drivers.........?


pdf995 అనే సాఫ్టువేరు మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకొంటే మీ కంప్యూటర్లో prinetrs and faxes అను విభాగంలో pdf995 అని ఒక్క icon ఏర్పడుతుంది. మీరు ఏదైనా అప్లికేషన్ నుండి మీకు కావలిసిన ఫైల్ ని ప్రింట్ చేయలనుకోనప్పుడు ఆ ప్రింట్ option లో ఉన్నpdf995 ని సెలక్ట్ చేసుకొంటే మీ డాక్యుమెంట్ pdf ఫైల్ క్రింద సేవ్ అవుతుంది. web page నుండి కూడా ఈ విధంగా ప్రింట్ చేసుకోవచ్చు. ఇది రెండు భాగాలుగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవలసి వుంటుంది. వాటిని ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి.