హయ్ ఫ్రెండ్స్ మనలో చాలా మంది 2 సిం ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్నారు. కాని whatsapp మాత్రం ఒక్కటే అదే ఫోన్ లో 2/3 whtsapp వుండలనుకొనే వారి కోసం ఈ artical ఒక్క whatsapp మీ పర్సనల్ కి రెండోది మీ వర్క్ కి
ఫస్ట్ మీ whatsapp లో డేటా backup తీయండి
1. whatsapp ఓపెన్ చేసి go to settings> chat settings>backup data
తరువాత whatsapp uninstall చేయండి
2.The second step is to rename the /sdcard/WhatsApp directory to /sdcard/GBWhatsApp
3. The third and last step is to verify your old number in the GB version of WhatsApp
తరువాత మీ రెగ్యులర్ Whatsapp ఇన్స్టాల్ చేసి రెండో నెంబర్ వేయండి ఇంకో వ్హట్స్ అప్ప కావాలంటే ENWhatsapp పై ప్రకారం ఇన్స్టాల్ చేయండి
వాటి లింక్స్ క్రింద ఇస్తునాను
ENWhatsapp ఇన్స్టాల్ చేసినప్పుడు సెకండ్ స్టెప్ లో నేమ్ ENWhatsapp అని చేయాలి ఏమైనా డౌట్స్ వుంటే కాల్/మెయిల్ చేయండి
GBWhatsapp లింక్
http://www.mediafire.com/download/mwieme0ejcy5b8s/GBWA+2.90-2.12.246+%40atnfas_hoak.apk
http://www.mediafire.com/download/mwieme0ejcy5b8s/GBWA+2.90-2.12.246+%40atnfas_hoak.apk
సో ఇప్పుడు మీ మొబైల్ లో 3 whatsapp లు వున్నాయి ఇంకో whatsapp కావాలా
దాని లింక్ కావలిసిన వాళ్ళు అడగండి వాళ్ళకు లింక్
పంపిస్తాను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి