19, సెప్టెంబర్ 2015, శనివారం

ఒక్కే మొబైల్ లో 2/3 whatsapp messengers కావాలా?

హయ్ ఫ్రెండ్స్ మనలో చాలా మంది 2 సిం ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్నారు. కాని whatsapp  మాత్రం ఒక్కటే  అదే ఫోన్ లో 2/3 whtsapp  వుండలనుకొనే వారి కోసం ఈ artical  ఒక్క whatsapp  మీ పర్సనల్ కి రెండోది మీ వర్క్ కి 

ఫస్ట్ మీ whatsapp  లో డేటా  backup తీయండి 
1. whatsapp  ఓపెన్ చేసి  go to settings> chat settings>backup data 
  తరువాత whatsapp uninstall చేయండి 
2.The second step is to rename the /sdcard/WhatsApp directory to /sdcard/GBWhatsApp
3. The third and last step is to verify your old number in the GB  version of WhatsApp
తరువాత మీ రెగ్యులర్ Whatsapp  ఇన్స్టాల్ చేసి రెండో నెంబర్ వేయండి ఇంకో వ్హట్స్ అప్ప కావాలంటే ENWhatsapp  పై ప్రకారం ఇన్స్టాల్ చేయండి 
వాటి లింక్స్ క్రింద ఇస్తునాను 
ENWhatsapp ఇన్స్టాల్ చేసినప్పుడు సెకండ్ స్టెప్ లో నేమ్ ENWhatsapp అని చేయాలి ఏమైనా డౌట్స్ వుంటే కాల్/మెయిల్ చేయండి 



సో  ఇప్పుడు మీ మొబైల్ లో 3 whatsapp లు వున్నాయి ఇంకో  whatsapp కావాలా 

దాని లింక్ కావలిసిన వాళ్ళు అడగండి  వాళ్ళకు లింక్ 
 పంపిస్తాను