14, ఏప్రిల్ 2008, సోమవారం

మీ కోసం ఒక్క క్రొత్త Browser


Browzar అనే ఒక్క క్రొత్త సాఫ్టువేరు సెక్యూరిటీ పరంగా చాలా బాగుంది. దీనిని install చేయవలసిన పని లేదు. బ్రౌజరు cache settings, user names మరియు passwords Active X Controlls ను మీరు బ్రౌజరు క్లోజ్ చేసినపుడు సిస్టమ్ నుండి క్లియర్ చేస్తుంది. IE SHELL పై పని చేసే ఈ బ్రౌజరు మీ పెన్ డ్రైవ్ లో ఎక్కడికైనా తీసుకువెళ్ళి దాని నుండి వాడుకోవచ్చు కూడా. దీనిని ఇక్కడ నుండి download చేసుకోండి

5 కామెంట్‌లు:

pruthviraj చెప్పారు...

కొత్త సమాచారాన్ని ఇలా అందిస్తున్నందుకు మీకు దన్యవాదములు. ఇంకా అవసరమయ్యే వివరాలు అందించగలరని అవి కొందరికైనా ఉపయోగపడునట్లు వుండాలని ఆశిసున్నాను. Thank Q very much.

www.pruthviart.blogspot.com

Abhinay చెప్పారు...

Its very nice sir.I will work on this web explorer only.its fantastic.

Abhinay చెప్పారు...

Chala baghundhi Sir.I will use this explorer daily.Its fantastic.

Abhinay చెప్పారు...

Chala baghundhi Sir.

Abhinay చెప్పారు...

Chala baghundhi Sir.