pdf995 అనే సాఫ్టువేరు మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకొంటే మీ కంప్యూటర్లో prinetrs and faxes అను విభాగంలో pdf995 అని ఒక్క icon ఏర్పడుతుంది. మీరు ఏదైనా అప్లికేషన్ నుండి మీకు కావలిసిన ఫైల్ ని ప్రింట్ చేయలనుకోనప్పుడు ఆ ప్రింట్ option లో ఉన్నpdf995 ని సెలక్ట్ చేసుకొంటే మీ డాక్యుమెంట్ pdf ఫైల్ క్రింద సేవ్ అవుతుంది. web page నుండి కూడా ఈ విధంగా ప్రింట్ చేసుకోవచ్చు. ఇది రెండు భాగాలుగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవలసి వుంటుంది. వాటిని ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి