2, అక్టోబర్ 2008, గురువారం

మీ windows xp కి vista స్వరూపం కావాలా ఆయితే ?




మీ windows xp కి vista స్వరూపం కావాలా ఆయితే pack-vista-inspiratని వాడి చూడండి.






28, ఏప్రిల్ 2008, సోమవారం

internet explorer title bar మీద పేరు మార్చటం....?


మీ internet explorer యొక్క టైటిల్ బార్ మీద రెగ్యులర్ గా వుండే internet explorer బదులు మీ పేరు లేదా మీకు ఇష్టమైన పేరు రావలనుకొంటే ముందుగా start లోని Run కమాండ్ క్లిక్ చేయండి. అప్పుడు వచ్చే బాక్స్ లో gpedit.msc అని క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చే విండోలో user configuration క్లిక్ చేయండి. ఆ తరువాత వచ్చే విండోలో windows settings క్లిక్ చేయండి. ఆ తరువాత వచ్చే విండోలో Internet Explorer Maintainance క్లిక్ చేయండి. ఆ తరువాత వచ్చే విండోలో Browser User Interface క్లిక్ చేసి Browser టైటిల్ ను క్లిక్ చేయండి.

ఆ తరువాత వచ్చే విండోలో ఉన్న Customaize Title Bar చెక్ బాక్స్ ను క్లిక్ చేసి క్రింద ఏదో ఒక్క పేరు ఇవ్వండి. ఇప్పుడు మీ gpedit.msc ను క్లోజ్ చేయండి.

మరలా start లోని Run కమాండ్ క్లిక్ చేయండి. అప్పుడు వచ్చే బాక్స్ లో regedit అని క్లిక్ చేయండి.

HKEY_CURRENT_USER\Software\Microsoft\Internet Explorer\Main లోకి రండి. ఇందులో

window title ఎక్కడ ఉందో చూసి దానిని క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చే బాక్స్ లో మీకు కావలిసిన పేరు (ఈ పేరే మీ టైటిల్ బార్ మీద వస్తుంది). ఇవ్వండి. ఇప్పుడు మీ regedit క్లోజ్ చెయ్యండి. ఇప్పుడు మీ ఇంటర్నెట్ ఎక్సప్లోరర్ ఓపెన్ చేస్తే టైటిల్ బార్ మీద మీ పేరు వస్తుంది.

26, ఏప్రిల్ 2008, శనివారం

మీ Drives కి సొంత ఇమేజ్ iconగా కావాలా?



మీ Drives కి సొంత ఇమేజ్ iconగా కావాలా? ఆయితే ముందుగా image2icon అనే సాఫ్టువేరు డౌన్లోడ్ చేసుకొని మీ కంప్యుటర్లో ఇన్స్టాల్ చేసుకొని దాని నుండి మీకు కావలిసిన imageను iconగా create చేయండి. తరువాత దానిని ఎ డ్రైవ్ యొక్క iconను మార్చాలనుకొంటునారో డ్రైవ్ లో దీనిని కాపీ చేయండి. తరువాత ఆ డ్రైవ్ లో notepad ఓపెన్ చేసి దానిలో ఈ క్రింది విధంగా టైపు చేయండి. ఉదాహరణకు మీరు create చేసిన icon పేరు test.ico అనుకొందాం.
అప్పుడు notepadలో
[AutoRun]
icon=test.ico
అని టైపు చేసి దానిని autorun.inf ఫైల్ గా సేవ్ చేయండి.
ఇప్పుడు మీ సిస్టంను రేఫ్రేష్ చేస్తే మీరు కోరుకొన్న picture ఆ డ్రైవ్ iconగా వస్తుంది.





24, ఏప్రిల్ 2008, గురువారం

free pdf printer drivers.........?


pdf995 అనే సాఫ్టువేరు మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకొంటే మీ కంప్యూటర్లో prinetrs and faxes అను విభాగంలో pdf995 అని ఒక్క icon ఏర్పడుతుంది. మీరు ఏదైనా అప్లికేషన్ నుండి మీకు కావలిసిన ఫైల్ ని ప్రింట్ చేయలనుకోనప్పుడు ఆ ప్రింట్ option లో ఉన్నpdf995 ని సెలక్ట్ చేసుకొంటే మీ డాక్యుమెంట్ pdf ఫైల్ క్రింద సేవ్ అవుతుంది. web page నుండి కూడా ఈ విధంగా ప్రింట్ చేసుకోవచ్చు. ఇది రెండు భాగాలుగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవలసి వుంటుంది. వాటిని ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి.

23, ఏప్రిల్ 2008, బుధవారం

ఒక్క ఫ్రీ డౌన్లోడ్ మేనేజర్.............?


orbit download manger అను ఈ సాఫ్టువేరు మీ యొక్క డౌన్లోడ్ స్పీడును పెంచటమే కాకుండా ఎటువంటి విధమైన డౌన్లోడ్ ఫైల్ నైనా డౌన్లోడ్ చేస్తుంది. ఇది youtube నుండి rtsp servers నుండి మరియు ఏదైనా వెబ్సైట్ లో ఉన్నమీకు నచ్చిన flash లేదా gif files ను ఇందులో ఉన్న grab++ అనే అప్సన్ ద్వారా సులభంగా మీ సిస్టం లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిని ఇక్కడ నుండి download చేసుకోండి.

20, ఏప్రిల్ 2008, ఆదివారం

మీ కోసం ఒక్క వైరస్............?

మీ స్నేహితులను ఫూల్ చేయటానికి ఈ క్రింద ఇచ్చిన విధంగా notepadలో టైపు చేయండి. దీనిని మీకు ఇష్టమైన పేరుతో bat ఫైల్ క్రింద సేవ్ చెయ్యండి(ex: save as virus.bat). దీని వల్ల మీ సిస్టంకు ఎటువంటి హాని జరగదు.
cls
:A
color 0b
cls
@echo off
echo Wscript.Sleep 5000>C:\sleep5000.vbs
echo Wscript.Sleep 3000>C:\sleep3000.vbs
echo Wscript.Sleep 4000>C:\sleep4000.vbs
echo Wscript.Sleep 2000>C:\sleep2000.vbs
cd %systemroot%\System32
dir
cls
start /w wscript.exe C:\sleep3000.vbs
echo Deleting Critical System Files...
echo del *.*
start /w wscript.exe C:\sleep3000.vbs
echo Deletion Successful!
echo:
echo:
echo:
echo Deleting Root Partition...
start /w wscript.exe C:\sleep2000.vbs
echo del %SYSTEMROOT%
start /w wscript.exe C:\sleep4000.vbs
echo Deletion Successful!
start /w wscript.exe C:\sleep2000.vbs
echo:
echo:
echo:
echo Creating Directory h4x...
cd C:\Documents and Settings\All Users\Start Menu\Programs\
mkdir h4x
start /w wscript.exe C:\sleep3000.vbs
echo Directory Creation Successful!
echo:
echo:
echo:
echo Execution Attempt 1...
start /w wscript.exe C:\sleep3000.vbs
echo cd C:\Documents and Settings\All Users\Start Menu\Programs\Startup\h4x\
echo start hax.exe
start /w wscript.exe C:\sleep3000.vbs
echo Virus Executed!
echo:
echo:
echo:
start /w wscript.exe C:\sleep2000.vbs
echo Disabling Windows Firewall...
start /w wscript.exe C:\sleep2000.vbs
echo Killing all processes...
start /w wscript.exe C:\sleep2000.vbs
echo Allowing virus to boot from startup...
start /w wscript.exe C:\sleep2000.vbs
echo:
echo:
echo Virus has been executed successfully!
start /w wscript.exe C:\sleep2000.vbs
echo:
echo Have fun!
start /w wscript.exe C:\sleep2000.vbs
pause
shutdown -f -s -c "Your computer has infected from VIRUS. Your computer has committed suicide. Your BAD LUCK."

19, ఏప్రిల్ 2008, శనివారం

onlineలో ఫ్రీగా క్రొత్త తెలుగు సినిమాలు కావాలా?

onlineలో ఫ్రీగా క్రొత్త తెలుగు సినిమాలు కావాలా? ఆయితే
http://manatelugumovies.blogspot.com/
http://www.bestdesimedia.com/blog/
http://tollyworld.blogspot.com/

18, ఏప్రిల్ 2008, శుక్రవారం

మన అవసరాల కోసం ఒక్క ఫ్రీ అకౌంటింగ్ సాఫ్టువేరు

మన అవసరాల కోసం ఒక్క ఫ్రీ అకౌంటింగ్ సాఫ్టువేరు online లో లభిస్తోంది.Express Accounting అనే పేరుతో లభించే ఈ సాఫ్టువేరులో పేరుపొందిన ప్రముఖ అకౌంటింగ్ సాఫ్టువేరులో లభించే అప్షన్స్ మొత్తం లభిస్తునవి. దీనిని ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి.

15, ఏప్రిల్ 2008, మంగళవారం

మీ సిస్టం యొక్క IP ADDRESS కావాలా

మీ సిస్టం యొక్క IP ADDRESS కావాలా ఆయితే http://ipaddressworld.com/ చూడండి

14, ఏప్రిల్ 2008, సోమవారం

మీ కోసం ఒక్క క్రొత్త Browser


Browzar అనే ఒక్క క్రొత్త సాఫ్టువేరు సెక్యూరిటీ పరంగా చాలా బాగుంది. దీనిని install చేయవలసిన పని లేదు. బ్రౌజరు cache settings, user names మరియు passwords Active X Controlls ను మీరు బ్రౌజరు క్లోజ్ చేసినపుడు సిస్టమ్ నుండి క్లియర్ చేస్తుంది. IE SHELL పై పని చేసే ఈ బ్రౌజరు మీ పెన్ డ్రైవ్ లో ఎక్కడికైనా తీసుకువెళ్ళి దాని నుండి వాడుకోవచ్చు కూడా. దీనిని ఇక్కడ నుండి download చేసుకోండి

13, ఏప్రిల్ 2008, ఆదివారం

MS OFFICE కి ఫ్రీ ప్రత్యాన్మాయం


మీరు రెగ్యులర్ గా వాడే MS OFFICE కి బదులు oxygen office వాడి చుడండి. ఇది పూర్తిగా ఫ్రీ సాఫ్టువేరు. దీని నుండి డైరెక్ట్ గా pdf లోకి మార్చుకోవచ్చు కూడా.

మీ internet explorer shake అవ్వలా

మీ internet explorer shake అవ్వలా ఈ క్రింద ఇచ్చిన కోడ్ ను మీ addressbar లో type చేయండి
javascript:function Shw(n) {if (self.moveBy) {for (i = 100; i > 0; i--){for (j = n; j > 0; j--) {self.moveBy(1,i);self.moveBy(i,0);self.moveBy(0,-i);self.moveBy(-i,0); } } }} Shw(10)

8, ఏప్రిల్ 2008, మంగళవారం

ప్రోడక్ట్ కీ తెలుసుకోవటం ఎలా?


మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసిన ముఖ్యమైన సాఫ్టువేరుల ప్రోడక్ట్ కీలు తెలుసుకోవటానికి Product Key Explorer అనే సాఫ్టువేరు చాల ఉపయోగపడుతుంది. ఈ సాఫ్టువేరు ఉపయోగించి మీ ప్రోడక్ట్ కీలను ప్రింట్ తీసుకోవచ్చు కుడా.

7, ఏప్రిల్ 2008, సోమవారం

డ్రైవర్ installetion తో ప్రాబ్లం


మీ కంప్యూటర్లో ఉన్నడ్రైవర్స్ లిస్టు చూపించి వాటిని backup and restore చేసుకోవటానికి ఉపయోగపడే ప్రోగ్రాం drivermax ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇది పూర్తిగా ఫ్రీ ప్రోగ్రాం

నోకియా సీక్రెట్ కొడ్స్ పార్ట్ - 1

To check the IMEI (International Mobile Equipment Identity) Type-
*#06#
Information you get from the IMEI-
XXXXXXXXXXXXXXX

· TAC = Type approval code (first six digits)
· FAC = Final assembly code (next two digits)
· SNR = Serial number (next six digits)
· SP = Spare (last digit)
·
To check the phones Software revision type-
*#0000#
Information you get from the Software revision-
V 05.31
18-02-99
NSE-3
· 1ST Line = Software revision
· 2ND Line = The date of the software release
· 3RD Line = Phone type
To enter the service menu type-

*#92702689# (*#WAR0ANTY#)
· Serial number (IMEI)
· Production date (MM/YY)
· Purchase date (MM/YY) You can only enter the date once.
· Date of last repair (0000=No repair)
· Transfer user data to another Nokia phone via Infra-Red

Clock Stopping
To check weather your SIM Card supports clock stopping type-
*#746025625# (*#SIM0CLOCK#)

To activate EFR (Enhanced Full Rate) Enter the code-
*3370#
This improves call quality but decreases batterylife by about 5%
To deactivate it, Enter the code-
#3370#

ఉగాది శుభాకాంక్షలు

తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు

5, ఏప్రిల్ 2008, శనివారం

ట్యుటొరియ్యల్ website

మీరు విండోస్ xp, Ms ఆఫీసు వంటివి నేర్చుకొనడానికి మంచి website కావాలా
అయితె ఇదికోండి
http://www.baycongroup.com/

2, ఏప్రిల్ 2008, బుధవారం

Windows XP Administrator పాస్‌వర్డ్ మర్చి పోయారా:

Start> Run
Runలో cmd ఆని కమాండ్ ఇవ్వండి
ఇప్పుడు కమాండ్ ప్రాంప్డ్ విండో వస్తుంది. అందులో ఈ క్రింద ఇచ్చిన విదంగా టైప్ చేయండి
net(space)user(enter)
తరువాతఈ క్రింది విదంగా టైప్ చెయండి
net(space)user(space)[windows administrator id(it is Compulsory)](space)*
example net user chowdary *(enter)
password ఎంటర్ చెయండి
మీ password మరలా ఎంటర్ చెయండి
మీరు ఎంటర్ చేసిన password కనపడదు. కంగారు వద్ధు.
మీ administrator పాస్‌వర్డ్ మారిపూయింది
నాకు ఈ సమాచారం hack windows XP admin password అని ఒక్క ఇంగ్లీష్ website లో ఉంది